దేవాలయ ఇనాం భూముల కౌలు బహిరంగ వేలం

దేవాలయ ఇనాం భూముల కౌలు బహిరంగ వేలం రామగిరి మండలం సుందిల్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి,శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాలకు సంబంధించిన వ్యవసాయ భూములు వ్యవసాయం చేసుకోవడానికి కౌలుకు ఇవ్వనున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నోటీసులు విడుదల చేశారు.2026.05.28 వ తేదీన మండల కేంద్రంతో పాటు సుందిల్ల గ్రామంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన భూమి సర్వే నెంబర్ 167 లో 5.16 ఎకరాలు,సర్వే నెంబర్ 583లో 15 గుంటలు,సర్వే నెంబర్ 600 లో 31 గుంటలు,శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన...