దేవాలయాలలో రాజకీయ అండతో రెచ్చిపోతున్న ఎన్ఎంఆర్ ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులు మౌనం
ప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)పెనుగంచిప్రోలు,తిరుమలగిరి,వేదాద్రి దేవాలయాల్లో మరో సంచలన విషయాలు ప్రశ్నించే గొంతుకు దేవాలయ పరిపాలనలో తీవ్ర అవకతకులు జరుగుతున్నాయని బహిరంగ విమర్శలకు దారితీస్తున్నాయి.రాజకీయ నాయకులు అండదండలతో కొంతమంది ఎన్ ఎంఆర్ ఉద్యోగులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాత్కాలిక హోదాలో ఉన్న ఈ ఉద్యోగులు పర్మినెంట్ సిబ్బందిని కూడా ప్రభావితం చేస్తూ తమ నిర్ణయాలు అమలు చేయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.పర్మినెంట్ ఉద్యోగులు ఎందుకు మౌనం వహిస్తున్నారు.వారు కూడా వ్యవహారంలో భాగస్వామ్యలేనా అని సందేహం ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.అవినీతి ఆరోపణలు వ్యవస్థపై మచ్చ.దేవాలయాల్లో సేవలు...