దేవరకద్రలో విలక్షణ తీర్పుకు రంగం సిద్ధం…!

దేవరకద్రలో విలక్షణ తీర్పుకు రంగం సిద్ధం...! - సర్వేలో సంచలన విషయాలు - అభ్యర్థులకు అంతు చిక్కని ఓటర్ నాడి - పలు వార్డులలో అంచనాలు తారుమారయ్యే అవకాశం ప్రజావాణి దేవరకద్ర : నూతనంగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీలో తొలిసారి జరగనున్న ఎన్నికలు నాయకులని కలవరపెడుతున్నాయి. ఓటింగ్ కు ఒకే రోజు ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంతుచిక్కక ప్రధాన రాజకీయ పక్షాలు, అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగింది. ప్రస్తుత పరిస్థితులు మాత్రం కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య టఫ్‌...