దుంపలగట్టు హరిజనవాడలో..ఫాతిమా మాత దేవాలయం (చర్చి)ని ప్రారంభించిన కడప బిషప్ డా||పాల్ ప్రకాష్ సగినాల.
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) ఖాజపేట మండలం దుంపలగట్టు హరిజనవాడలో.ఫాతిమా మాత దేవాలయం (చర్చి)ని ప్రారంభించిన కడప బిషప్ డా||పాల్ ప్రకాష్ సగినాల.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి,జడ్పీ చైర్మన్ రామ గోవిందరెడ్డి,రెడ్యం.పాల్గొన్న వారందరికీ రెడ్యం సోదరుల కృతజ్ఞతలు.దుంపలగట్టు గ్రామపంచాయతీలోని దుంపలగట్టు హరిజనవాడలోని ఫాతిమా మాత దేవాలయం (చర్చి)ని బుధవారం ఉదయం కడప బిషప్ డా||పాల్ ప్రకాష్ సగినాల వారి దివ్య ఆశీస్సులతో.పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఫాదర్స్ తో.వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,కేసీ కెనాల్...