దివ్యాంగులకు అండగా ఓల్డ్ సిటీ గోల్డ్ మాన్ సూర్య భాయ్ – 50 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం, మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల మంచాల కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. వల్లాల రేణుక సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారం అందింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సాధారణ వైద్యం, గుండె సంబంధిత సమస్యలు, స్త్రీ రోగాల వంటి విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. శిబిరానికి ప్రజల నుంచి...