prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 8:15 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

దిలీప్ తో డీల్ కుదిరింద??? అందుకే ఇష్టానుసారంగా కట్టడాలు కడుతున్నా విఎంసి ఆదాయానికి భారీగా గండి కొడుతున్న బిల్డర్ పెద్ద రమేష్

ప్రజావాణిన్యూస్(మార్చి24)విజయవాడ సర్కిల్ పరిధిలో గల బోడెమ్మ హోటల్ వెనక రోడ్డు లో భారీ భవనం అనుమతులు గోరంత తీసుకొని కొండంత భవనం కడుతున్న బిల్డర్ పెద్ద రమేష్.విఎంసి ఆదాయానికి గండిపడకుండా కాపాడవలసిన అధికారి ఇతని కట్టడాలకు మడుగులెత్తుతున్నాడు అంటే దిలీప్ తో డిల్ కుదిరింది అనమాట.గత ప్రభుత్వ హయాంలో ఇతని కట్టడాలకు అడ్డు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా స్థానిక నాయకులను మరియు అధికారులను గుప్పట్లో పెట్టుకొని గోరంత అనుమతులు తీసుకొని భారీ భావనలు నిర్మించడంలో ఇతను నేర్పరి.ఇతనికి ఎదురుగా ఎవరైనా రూల్స్ మాట్లాడితే ఐ యాం ది రూలర్ నువ్వు మాట్లాడే అధికారి కూడా నా మాటే వింటాడు అనేది ఇతని నైజం.ఎండాకాలంలో మాత్రం ఏదో ప్రజా సేవ చేస్తున్న పేరుకి పశ్చిమ నియోజకవర్గం లో కొన్ని ప్రాంతాల్లో తన పేరుతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి సమాజ సేవ చేస్తున్న అన్న రీతిలో జనాల్ని నమ్మిస్తుందో నేర్పరి.రమేష్ కట్టడాలకు విఎంసికి భారీ లో నష్టం జరుగుతున్న కనీసం చర్యలు తీసుకోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారంటే పెద్ద రమేష్ స్థాయి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి.ఇతనికి సపోర్ట్ చేస్తున్న అధికారులు ఎవరు ఇతను వెనుక ఉన్న నాయకులు ఎవరు పూర్తి స్థాయి కథనముతో మీ ముందుకు త్వరలో