దామెర గ్రామంలో వడ్డెర సంఘం నూతన గ్రామ కమిటీ
దామెర గ్రామంలో వడ్డెర సంఘం నూతన గ్రామ కమిటీ ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో వడ్డెర సంఘం గ్రామ కమిటీని శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివరాత్రి రాజమ్మ,జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆలకుంట సంధ్య,జిల్లా అధ్యక్షుడు వల్లెపు సమ్మయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు వల్లెపు సుధాకర్,జిల్లా కోశాధికారి వల్లెపు సాంబరాజు హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు బొంత రమేష్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు గొల్లెనఎల్లయ్య,ఎల్కతుర్తి ఓరుసు కుమారస్వామి పట్టణ అధ్యక్షులు మండల ఉపాధ్యక్షుడు ఆలకుంట సమ్మయ్య మండల ప్రధాన కార్యదర్శి...