దామర పోలీస్ స్టేషన్ కి కొత్త ఎస్ఐ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఎస్ఐ వీరభద్రరావు<br>

దామర పోలీస్ స్టేషన్ కి కొత్త ఎస్ఐ– నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఎస్ఐ వీరభద్రరావునడికూడ, జూన్ 29 ప్రజావాణి:పోలీస్ అధికారుల బదిలీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమే. అయితే వరంగల్ కమిషనరేట్ పరిధి నుంచి దామెర పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐగా బదిలీ అయిన వీరభద్రరావుకు ప్రజలు, సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ, ప్రజలతో వ్యవహరించిన తీరు ఈ గుర్తింపుకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.చిట్యాల నుంచి దామెర వరకు మారని సేవా దృక్పథంచిట్యాల పోలీస్ స్టేషన్‌లో...