దామరకుంటలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం..-నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యం..-సర్పంచ్ పత్తి నర్సింలు..
దామరకుంటలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం..-నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యం..-సర్పంచ్ పత్తి నర్సింలు.. సిద్దిపేట జిల్లా,మర్కుక్, మార్చి 9, ప్రజావాణి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మనిషా,రాజు, గృహప్రవేశం సోమవారం ఘనంగా నిర్వహించారు, ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, పత్తి నర్సింలు, మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యమని దామర కుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు...