దాతల సహాయం మరువలేనిది ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి
ప్రజావాణి న్యూస్ (మార్చి 11) మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ లో ఉన్న సెయింట్ పాల్ హై స్కూల్ నందు ఈరోజు కరస్పాండెంట్ ప్రధానోపాధ్యాయులు తిమోతి ప్రకాష్ జి బి సుధాకర్ లకు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటం అందించామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ టీచర్ బిఎస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు తెలిపారు.179వ వర్ధంతి ని పురస్కరించుకొని దాత చిలకల నిరంజన్ రెడ్డి వారి తండ్రి చిలకల...