prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 3:25 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

దశదినకర్మలో పాల్గొన్న లయన్ క్లబ్ సభ్యులు

 

ఘట్‌కేసర్, మే 11 (ప్రజావాణి): మారం లక్ష్మారెడ్డి భార్య దశదినకర్మ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సారా శ్రీనివాస్ గౌడ్, బండారి శ్రీనివాస్, రేసు లక్ష్మారెడ్డి, రాజు, లంబ సత్యనారాయణ, ములుగురం జంగయ్య, బచ్చు నగేష్ కుమార్ గుప్తా, గోపు బాలరాజు, లక్ష్మి, హిమ బిందు, నర్సింగ్ రావు పాల్గొని మారం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మరణించిన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.