దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే : ప్రజాసంఘాలు, వామపక్ష నేతలు.మే 29 సదస్సును విజయవంతం చేయాలని పిలుపు
వినుకొండ మే19 ప్రజావాణి సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు,దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఇందుకు సంబంధించిన 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను పార్లమెంట్‌లో చర్చించి రద్దు చేయాలని ప్రజాసంఘాలు,వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.“రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం” అనే నినాదంతో ఈనెల 29న నిర్వహించనున్న దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అంశంపై సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది,సిపిఐ మాజీ జిల్లా నాయకుడు పీజే లూకా మాట్లాడుతూ,రాజ్యాంగబద్ధంగా దళిత క్రైస్తవులకు...