దళితుల కుటుంబాలకు అండగా ఉంటాం సూర్యనారాయణ రెడ్డి
ప్రజావాణి :కడప జిల్లా,శ్రీ అవదూత కసినాయన మండలం, గంగనపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు దిలీప్ అత్యంత కిరాతక హత్యకు గురైన ఘటన ప్రతి మనిషి మనసును కలచివేసింది. ఒక అమాయక యువకుడిని పెట్రోల్ పోసి దహనం చేయడం అనేది మానవత్వానికి మచ్చ. ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన విషాదం మాత్రమే కాదు… మన సమాజానికి జరిగినఅవమానం.ఈ దారుణ ఘటనపై కడప డీసీసీ బ్యాంక్ చైర్మెన్ శ్రీ మంచురి సూర్యనారాయణ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. మంగళవారం శ్రీ అవధూత కాశి నాయన...