దళితుల అభ్యున్నతికి బాబూ జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయం

అంబేద్కర్  యువజన సంఘం అధ్యక్షులు బోయిని అశోక్ మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం భవనంలో సంఘం అధ్యక్షులు బోయిని అశోక్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి స్మరించుకున్నారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బోయిని అశోక్ మాట్లాడుతూ,...