దళితులకు పేదలకు భూ పంపిణీ అమలు చేయాలి* *వ్యాకాస*

నర్సాపురం (ఆగస్టు 4 ప్రజావాణి )కూటమి ప్రభుత్వం పేదలకు దళితులకు భూ పంపిణీ అమలు చేస్తామని ఎన్నికలలో వాగ్దానాలు అమలు చేశారు ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలైనా భూ పంపిణీ అమలు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ అన్నారు.కార్యాలయం వద్ద మండలంలోని నిరుపేదలకు దళితులకు భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఇటుకలపాడు సావిశెట్టిపల్లె కత్తెర గండ్ల నాయన పల్లె...