థాయ్ బజార్ అక్రమ పైసా వసూల్<br>
థాయ్ బజార్ అక్రమ పైసా వసూల్సర్దార్ నగర్ మార్కెట్‌లో అక్రమ తాయ్ బజార్ వసూళ్లు- అనుమతి ఒకచోట... వసూలు మరో చోటా- వ్యవసాయ మార్కెట్‌కు వచ్చేబండ్ల నుంచి వసూళ్లు చేయొద్దు మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డిషాబాద్ //మే 24 (ప్రజావాణి) షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ మార్కెట్‌లో అక్రమ తాయ్ బజార్ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా అనుమతి ఉన్న ప్రాంతాన్ని పక్కనబెట్టి, మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారుల బండ్ల వద్ద వేరే చోట వసూళ్లు చేస్తున్నారని బాధితులు ఆవేదన...