త్వరలో ముగినున్న పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ పాలకవర్గం గడువు
చివరి సర్వసభ్య సమావేశం కు రంగం సిద్ధం...*సొసైటీ పరిధిలో నూతన సభ్యత్వాలు కోసం.. తీర్మానం కోసం ఆశావాహుల ఎదురుచూపులుఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ పాలకవర్గం గడువు ఆగస్టు 26 తో ముగినుండటంతో చివరి సర్వసభ్య సమావేశం నేడు మంగళవారం స్థానిక పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించడానికి అధ్యక్ష కార్యదర్శులు నిర్ణయించి సంఘం పరిధిలోని పందిళ్ళపల్లి బొప్పారం గాంధీనగర్ కాలనీ అనంతసాగర్ గ్రామాలకు చెందిన మత్స్యకారులకు సమాచారం అందించారు. కాగా...