తొలి ఏకాదశి రోజున కూడా అన్నోజిగూడలో కొనసాగిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ
ఘట్‌కేసర్ మండలంలోని అన్నోజిగూడ గ్రామంలోని ఆర్జీకే పాఠశాలలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కూడా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగింది. ఏఈఆర్‌ఓ శశికుమార్ పర్యవేక్షణలో, బీఎల్‌వో సూపర్‌వైజర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎల్‌వోలు రేణుక, పద్మావతి, భార్గవి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు వేగవంతంగా సేవలు అందించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలో కొత్త పేర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు వంటి దరఖాస్తులను స్వీకరించి, ప్రజలకు అవసరమైన సూచనలు అందించారు. తొలి ఏకాదశి...