తొలగించిన కార్మికులు విధుల్లో పెట్టుకోమని నిరవధి దీక్షలు చేస్తే దీక్షలను భగ్నం చేసిన ప్రభుత్వం పోలీసులు..CITU
ప్రజావాణి న్యూస్:(మార్చి 11) పోరుమామిళ్లలోని తెల్లవారుజామున 5 గంటలకు దొంగలను కొట్టినట్టుగా దీక్షలను భగ్నం చేసిన పోలీసులు యన్ భైరవప్రసాదు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు.పోరుమామిళ్లలోని గాంధీ విగ్రహం దగ్గర సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో కడప రిమ్స్ లోని శానిటేషన్ సూపర్వైజర్ వర్కర్లు కార్మికులు తమకు జీతాలు పెంచమని అడిగితే మీకు 50 సంవత్సరాలు నిండినాయి అని 111 మందిని పద్మావతి హాస్పిటల్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు 111 మందిని తొలగించడం జరిగిందని అందులో భాగంగా కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో విధుల నుంచి తొలగించిన 111...