తొట్టిగారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ సమావేశము

ప్రజావాణి న్యూస్ (మార్చి 10) బద్వేల్ మండలము తొట్టిగారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ మరియు  జరపడమైనది. ఈ సమావేశము నందు డాక్టర్ జి. రాజేష్ కుమార్ పాల్గొని ఆశా కార్యకర్తల అజెండా,.హెచ్ పి వి వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకత,14 సంవత్సరాల ఆడపిల్లలకు వ్యాక్సి వేసే విధానము మరియుఅమ్మాయికి వివాహ వయసు గురించి బ్యాలన్స్ డైట్ గురుంచి బాడీ మాస్ ఇండెక్స్ గురించి,ప్రెగ్నెన్సీ కిట్స్ చైల్డ్ మ్యారేజసెస్ గురించి టీబీ గురించి రొటీన్ వ్యాక్సిన్ గురించి ఆశా...