తొండవాడ గ్రామంలో ప్రకంపనలు భూ ఆక్రమణలపై ఆందోళన కోట్ల రూపాయల ”ప్రభుత్వ భూమిని కబ్జా” చేసిన నాయకులు
తిరుపతి జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్13)చంద్రగిరి మండలం తొండవాడ గ్రామపంచాయతీలో కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను స్థానిక నాయకులు కబ్జా చేశారు.ఆక్రమాలపై ఆందోళన చేసేందుకు ఓవర్గం నాయకుడు సమాయత్తం అవుతున్నారు.దీంతో తొండవాడ గ్రామంలో ప్రకంపనలు మొదలయ్యే అవకాశం ఉంది వివరాలు ఇలా ఉన్నాయి.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామపంచాయతీలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను రాజకీయ నాయకుల అండదండలతో పలువురు నాయకులు స్థానికులు కబ్జా చేశారు.దీంతో కోట్ల రూపాయల భూములను కబ్జా చేసినట్లు తెలుస్తోంది. తొండవాడ గ్రామానికి చెందిన ఓ యువ నాయకుడు దీనిపై ఆందోళన...