తేలిపోయిన మాజీ పంచాయతీ కార్యదర్శి “చీకటి తెరలు”…?

తేలిపోయిన మాజీ పంచాయతీ కార్యదర్శి "చీకటి తెరలు"...?2002 నుండి 2004 వరకు...?*పందిళ్ళపల్లి పంచాయతీ రికార్డులు దగ్ధం కాలేదు...!*ధ్రువీకరించిన చింతకాని ఎస్సై *తప్పుడు వివరణలతో ఇటీవల సాక్షా లతో తప్పుదారి పట్టించిన మాజీ పంచాయతీ కార్యదర్శి...?*ఇప్పటికైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన కార్యదర్శి పై వేటు వేస్తారా..?*కలెక్టర్ ఆదేశాలు అంది... నేటికీ వివరణ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న పట్టించుకోరు ఎందుకో...?*వెసులుబాటు కల్పిస్తున్నారా...? అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు*నిర్లక్ష్యంపై విచారణ అధికారులు దృష్టి కేంద్రీకరిస్తారా....?మన ప్రజావాణి ప్రత్యేక కథనం...ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి ప్లాటు రేకుల షెడ్డు వ్యవహారంలో 9...