తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ను ఆకస్మిక : జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట్, మార్చి 10, ప్రజావాణి చిన్నకోడూరు మండలం గుర్రాల గొంది గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ను ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, దోసకాయ కూర, సాంబారు, పెరుగు లను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు తినేటప్పుడు అరవడం, తిన్న మెతుకులు కింద పడడం చూసి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి క్రమశిక్షణ కూడిన అలవాట్లను నేర్పించాలని...