తెలంగాణ సంప్రదాయ రుచులకు కొత్త చిరునామా… రాంపల్లిలో శ్రీ నిర్మల పిండి వంటకాలు మిఠాయి షాప్ రెండో శాఖను ప్రారంభించిన వేముల మహేష్ గౌడ్

ఘట్‌కేసర్, జూలై 12: ఘట్‌కేసర్ సర్కిల్ 7వ డివిజన్ ఘనపురం వాసి శ్రీ వేణు మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ నిర్మల తెలంగాణ పిండి వంటకాలు మిఠాయి షాప్ రెండో శాఖను నాగారం 5వ డివిజన్ పరిధిలోని రాంపల్లి ఆర్‌ఎల్ నగర్‌లో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. వేణు మాధవ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ షాప్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక...