తెలంగాణ రాష్ట్ర భవన కార్మికుల సంఘానికి గౌరవాధ్యక్షుడుగా మాద్రి పృథ్వీరాజ్ ఎన్నిక
•తెలంగాణ రాష్ట్ర భవన కార్మికుల సంఘానికి గౌరవాధ్యక్షుడుగా మాద్రి పృథ్వీరాజ్ ఎన్నిక *భవన కార్మికుల సంక్షేమానికి మాద్రి పృథ్వీరాజ్ భరోసా *కొత్త వేతన రేట్ల బోర్డు ఆవిష్కరణ – సభ్యులందరికీ ఇన్సూరెన్స్ హామీ పటాన్చెరు, జూలై 29 (ప్రజావాణి):పటాన్చెరువులో తెలంగాణ రాష్ట్ర భవన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పెయింటర్లు, మేస్త్రీలు, కూలీలు తదితర భవన నిర్మాణ కార్మికులు ఏకమై సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాద్రి పృథ్వీరాజ్‌ను సంఘ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కార్మికుల సంక్షేమానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమానికి...