తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహమ్మద్ ఆబేద్ పాల్గొన్నారు<br>

తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహమ్మద్ ఆబేద్ పాల్గొన్నారుమన సమగ్ర ప్రజావాణి జూన్ 22సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆందోల్ నియోజకవర్గం జోగిపేటలోని ముదిరాజ్ భవన్‌లో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్  ఆధ్వర్యంలో ఐడీ కార్డులు మరియు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహమ్మద్ ఆబేద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫెడరేషన్ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే...