తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ

తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారము “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ మన సమగ్ర ప్రజావాణి జూన్ 04 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి   తేది 04.06.2026 నుంచి 10.06.2026 వరకు వార్డు సమావేశములు నిర్వహించ బడును. ఈ సమావేశములో డ్రగ్స్ నిర్మూలన, సర్ పై అవగాహనా, సీజనల్ వ్యాధులపై అవగాహనా నిర్మూలనపై సూచనలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఆవశ్యకత తదితర అంశాల పై  చర్చించడం జరుగుతుంది ఇందులో భాగంగా రేపు అనగా తేదీ 04.06.2026 రోజున వార్డు నెం 4,5,6,7,8 లకు అందోల్...