తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లను, పరిశీలించిన జిల్లా కలెక్టర్..

సిద్దిపేట మర్కుక్, జూన్ 13, ప్రజావాణి మర్కుక్ మండల కేంద్రంలోగల పోలిస్ గృహ సముదాయాలలో ఈ అకడమిక్ సంవత్సరం లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను నియోజకవర్గ వారీగా ఒక్కో స్కూలు మంజూరు చేయడం జరిగిందని గజ్వేల్ నియోజకవర్గం సంబంధించి మర్కుక్ మండల కేంద్రంలోని...