తెలంగాణ జలసిరి పోస్టర్లను ఆవిష్కరణ
పోస్టర్లు ఆవిష్కరించిన జైపూర్ ఎంపీడీవో, ఎంపీఓ జైపూర్, జూలై 24,ప్రజావాణి: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుతూ, ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలని జైపూర్ ఎంపీడీవో జి. సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపురావు కోరారు. శుక్రవారం జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ జలసిరి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ (పంటకుంటలు), ఊట కుంటల ఏర్పాటు , బోరు బావుల రీఛార్జ్ ద్వారా భూగర్భ...