తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన అకాల మరణం తెలంగాణ ప్రజానికానికి తీరని లోటనీ స్మరణ. కోటగిరిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా శ్రద్ధాంజలి. కోటగిరి/ప్రజావాణి:-తెలంగాణ ఉద్యమకారుడు,మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో నిర్విరామంగా పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్వర్గీ య మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని కోటగిరి మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి...