తూర్పు నియోజకవర్గం పరిధి కృష్ణలంకలో రేషన్ డంప్ స్వాధీనం..స్వయంగా రేషన్ డీలర్ అక్రమ వ్యాపారస్తుడు….

ఎన్టీఆర్ జిల్లా మే14 ప్రజావాణి న్యూస్ విజయవాడ  కృష్ణలంకలో సునీత ఏజెన్సీ అనే గూడంలో డంప్ చేశారనే సమాచారం అందుకున్న ‌(ఆర్ ఐ ) మణికంఠ (ఏఎస్ఓ) శ్రీనివాస్ వెంటనే గూడెం దగ్గరికి చేరుకొని తనిఖీలు చేయగా రేషన్ బియ్యం (10) బస్తాలు దొరికాయి సీజ్ చేసి ఈ రేషన్ బస్తాలు ఎవరివి అని ఆరా తీయగా.కృష్ణలంక స్టోర్ నెం :311 రేషన్ డీలర్ (ఘంటా లక్ష్మి రాజ్యం) తనయుడు ఆనంద్ గా గుర్తించారు వెంటనే రేషన్ డీలర్ ఆనంద్ మీద కేసు నమోదు చేశారు...