తుమ్మలపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

తుమ్మలపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం   ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం   గ్రామీణాభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషి అభినందనీయం   జిల్లేడు చౌదరిగుడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్   జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో జిల్లేడు చౌదరిగూడెం మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి...