తుమ్మనపల్లి గ్రామంలో గ్రామ సభ విజయవంతం
తుమ్మనపల్లి గ్రామంలో గ్రామ సభ విజయవంతంగ్రామ పంచాయతీ సర్పంచ్ మాధవిరవీందర్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ కాశీరెడ్డి * శ్రీకాంత్ రెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులుజమ్మికుంట జూలై 31 (ప్రజావాణి)హుజురాబాద్ .నియోజకవర్గంలోని మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో గ్రామ సభనిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అన్నాడి మాధవిరవీందర్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ కాశీరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి బుర్ర విజయ్ కుమార్ ఉపాధి హామీ ఫిల్డ్ ఆఫిసర్ బానాల శ్రీనివాస్...