prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 8:20 am Digital Edition : PRAJA VANI

తుమ్మనపల్లి గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలలో తల్లిపాల వారోత్సవాలు<br>

* గ్రామ సర్పంచ్ అన్నాడి మాధవిరవిందర్ రెడ్డి ఉప సర్పంచ్ వార్డు సభ్యులు

జమ్మికుంట ఆగస్టు 6 (ప్రజావాణి)

హుజురాబాద్ నియోజకవర్గం లోనిమండలంలోని తుమ్మనపల్లి గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలలో తల్లిపాల వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మనపల్లి గ్రామ సర్పంచ్ అన్నాడి మాధవి-రవిందర్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి బుర్ర విజయ్ కుమార్  యంపిటిసి సభ్యులు యాళ్ళ రాజేశ్వర రెడ్డి అంగన్వాడీ టిచర్స్ మిడిదోడ్డి పూజ ముత్యాల సరోజన ఆశ కార్యకర్తలు గర్భిణీలు బాలింతలు పిల్లలు తదితరులు పాల్గొన్నడం జరిగింది