తీగుల్ గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచమల్లస్వామి ఏకగ్రీవంగాఎన్నిక 

 సిద్దిపేట జిల్లా, ప్రజావాణి సిద్దిపేట జిల్ల జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో శుక్రవారం జగదేవపూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల సీతయ్య ఆధ్వర్యంలో రజక సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహిచారు.తీగుల్ రజక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు.తిగుల్ గ్రామ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల స్వామి ఉపాధ్యక్షులు రాచమల్ల శ్రీకాంత్, రాచమల్ల నాగరాజు, కోశాధికారి రాచమల్ల గణేష్, ప్రచార కార్యదర్శి రాచమల్ల కుమార్, అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్, సలహాదారులు పరదేశి భిక్షపతి, రాచమల్ల చంద్ర శేఖర్ ,జనరల్ సెక్రటరీ రాచమల్ల అజయ్, జయింట్...