తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే కొలకపూడి ;;;శ్రీనివాసరావు ఆగ్రహం

ఎన్టీఆర్ జిల్లాప్రజావాణిన్యూస్(మార్చి25)తిరువూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతోందని,వైన్స్ షాపుల యాజమాన్యం సిండికేట్‌గా ఏర్పడి గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని తిరువూరు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.బెల్ట్ షాపులు నడుపుతూ ఎమ్మార్పీ కంటే లిక్కర్ బాటిల్ పై 20 నుంచి 30 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారని,గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపేవారు క్వార్టర్ బాటిల్ పై అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తూ పేద,మధ్యతరగతి కుటుంబాలను దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే...