తిరుమలాపూర్ గ్రామ సభలో పలు కఠిన తీర్మానాలు.
తిరుమలాపూర్ గ్రామ సభలో పలు కఠిన తీర్మానాలు. బహిరంగ మలవిసర్జనకు రూ.5000 జరిమానా. బాల్య వివాహాలు,మత్తు పదార్థాలపై ఉక్కుపాదం. ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి. గ్రామస్తులకు సర్పంచ్ బోయి సైదవ్వ పిలుపు. కోటగిరి/ప్రజావాణి:-పలు కీలక తీర్మానాల మధ్య పోతంగల్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామ గ్రామసభ సోమవా రం ఘనంగా జరిగింది.గ్రామాభివృద్ధి,ప్రజారోగ్యం,శాంతిభద్ర త లపై సభలో విస్తృత చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా పలు తీర్మానాలు గ్రామసభ ద్వారా ఆమోదించారు. గ్రామ పరిశుభ్రత:- గ్రామ పరిశుభ్రత కొరకై బహిరంగంగా మలవిసర్జన చేసిన వారికి రూ.5,000 జరిమానా విధించాలని...