తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో పలు పోలీస్ సంక్షేమ మౌలిక వసతుల నిర్మాణాలకు రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ మీదుగా శంకుస్థాపన

తిరుపతి జిల్లా జూన్ 26 ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్, ప్రధాన ప్రవేశ ద్వారం (గ్రౌండ్ గేట్),కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు భూమిపూజ నిర్వహణ.జిల్లాలో శాంతిభద్రతలు,నేర నియంత్రణ,పోలీస్ సంక్షేమం,సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌పై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం.తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు,ఐపీఎస్ జిల్లా పరిపాలన,శాంతిభద్రతలు,ప్రజా భద్రత చర్యలపై సమగ్ర ప్రజెంటేషన్.కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ,సీసీ కెమెరాల పర్యవేక్షణ,పటిష్ఠ నైట్ బీట్ అధునాతన డ్రోన్ వినియోగం,సైబర్ నేరాల నియంత్రణ,మాదకద్రవ్యాల నిర్మూలన చర్యలపై డీజీపీ సమీక్ష.పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ హరీష్...