తిరుపతి జిల్లా నాయుడుపేట పౌరసరఫరాల శాఖ గోదాములో జరుగుతున్న అవకతవకలపై పట్టించుకోని ఉన్నతాధికారులు.

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) నాయుడుపేట పౌరసరఫరాల శాఖ గోదాములో జరుగుతున్న అవకతవకలపై పట్టించుకోని ఉన్నతాధికారులు.అధికారుల అవతారమెత్తి ఆపరేటర్ చక్రం తిప్పుతున్నా అవినీతి ఊబిలో కూరుకుపోయిన అధికారులు ఆపరేటర్ వైఖరికి సై అంటున్న వైనం.రేషన్ మాఫియాకు ఇటు ప్రత్యక్షంగానూ అటు పరోక్షంగాను ఆపరేటర్ సహకరిస్తూ ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్న ప్రజానీకం. పెళ్ళకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాలకు చెందిన రేషన్ దుకాణాలకు మోతాదు కంటే తక్కువ బియ్యాన్ని సరఫరా చేస్తూ అక్రమ వ్యాపారానికి ఆపరేటర్ తెరలేపారనే చర్చ జోరుగా సాగుతున్న వైనం.ఉన్నతాధికారులకు నెలసరి...