తిమ్మాయిపల్లిలో ఘనంగా బిఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బెజ్జంకి,ఏప్రిల్ 27(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తిమ్మాయపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ బిఆర్ఎస్ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు దానబోయిన పోచయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి కారణమైన కేసీఆర్ కు ప్రజలందరూ ఎంత రుణపడి ఉన్నారని,రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారం నుండి అనేక కార్యక్రమాలను రూపొందించారని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, సమయానికి రైతు బంధు,...