తాసిల్దార్ కార్యాలయం వద్ద సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు విలవిల సిపిఐ ఆగ్రహం.విద్యార్థులకు అందుబాటులో ఉండని,జూనియర్ అసిస్టెంట్ తులసి

పోరుమామిళ్ల (మే 20 ప్రజావాణి) తాసిల్దార్ కార్యాలయంలో విద్యార్థులు,సర్టిఫికెట్లకు కోసం రోజుల తరబడి అధికారులు అందుబాటులో ఉండడం లేదని విద్యార్థులు వాపోతున్నారని సిపిఐ బద్వేల్ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, ఏరియా కార్యవర్గ సభ్యులు సఫా,పిరయ్య లు రెవెన్యూ అధికారుల పై ఆగ్రహం చెందారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఎంసెట్,ఈసెట్ ఐఐటి,త్రిబుల్ ఐటీ,నీట్,త్రిబుల్ ఈ, లాంటి ఉన్నత చదువులకు విద్యార్థులు వెళ్లాలంటే,బర్త్,క్యాస్ట్ ఆదాయం సర్టిఫికెట్,లా కోసం తాసిల్దార్ కార్యాలయంలో,జూనియర్ అసిస్టెంట్ సమయపాలన లేకపోవడం,ఒక్కరోజు కూడా సమయానికి ఆఫీసుకు...