తాము చదువుకున్న పాఠశాలకు మైక్ సెట్ అందజేత
తాము చదువుకున్న పాఠశాలకు మైక్ సెట్ అందజేతమనం ఏ స్థాయిలో ఉన్నా.. బాట నేర్పిన బడిని మరువొద్దుప్రజావాణి, మోతే, ఆగస్టు 6: తాము చదువుకున్న పాఠశాలకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. ఎస్సెస్సీ 2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాలకు రూ.10 వేల విలువైన మైక్ సెట్‌ను అందజేశారు.మండల విద్యాశాఖ అధికారి కె. గోపాల్‌రావు ఆధ్వర్యంలో పాఠశాలకు మైక్ సెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ గోపాల్‌రావు మాట్లాడుతూ పాఠశాల...