తహసిల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత జిల్లా అధికారులకు శిక్షణ..జిల్లా కలెక్టర్ కె. హైమావతి పాల్గొని దిశా నిర్దేశం చేశారు..

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో సెన్సెస్ - 2027 ప్రక్రియ గూర్చి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత జిల్లా అధికారులకు శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి పాల్గొని దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...సెన్సెస్  " అంటే తెలుగులో జనాభా గణన, జనగణన, లేదా జనాభా లెక్కలు అని అర్థం. ఇది ఒక దేశం లేదా ప్రాంతంలోని ప్రజల సంఖ్య, వారి వయస్సు, లింగం, విద్య, ఆర్థిక స్థితి వంటి...