తవణంపల్లి మండల దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి  వేడుకలు.

తవణంపల్లి మండల దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి  వేడుకలు. తవణంపల్లి ఏప్రిల్ 14 ప్రజావాణి : తవణంపల్లి మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో  డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని, తవణంపల్లి మండల జడ్పిటిసి భారతి మధు కుమార్, అలాగే దళిత...