తల్లి పాలే తొలి టీకా… ఆరోగ్య భారతానికి తొలి అడుగు!
తల్లి పాలే తొలి టీకా... ఆరోగ్య భారతానికి తొలి అడుగు! అర్పణపల్లిలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. గర్భిణీలు, బాలింతలకు విస్తృత అవగాహన... తల్లిపాల ప్రాధాన్యాన్ని వివరించిన నిపుణులు కేసముద్రం, ఆగస్టు 6, ప్రజావాణి ప్రతి శిశువు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు తల్లిపాలే తొలి పునాది అని పేర్కొంటూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ...