తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం.
తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం. సర్పంచ్ ఉదయ భాస్కర్. హంగర్గ గుట్టలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. కోటగిరి/ప్రజావాణి:-పుట్టిన ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం అని హంగర్గ గ్రామ సర్పంచ్ ఉదయ భాస్కర్ పేర్కొన్నారు.సోమవారం పొతంగల్ మండలంలోని హంగర్గ గుట్ట అంగన్వాడీ సెంటర్ కోడ్ 318లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించా రు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ నీరడి భాస్కర్,గ్రామ కార్యదర్శి గంగారాం హాజరై తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్...