తల్లిపాలు బిడ్డకు సంజీవని .గిరిజన కాలనీ లో తల్లిపాల వారోత్సవాలు.

తల్లిపాలు బిడ్డకు సంజీవని .గిరిజన కాలనీ లో తల్లిపాల వారోత్సవాలు గోవిందరావుపేట/ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఆగస్టు 1 నుండి 7 వరకు గిరిజన కాలనీ AWC కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు మెంబర్ జ్యోతి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లు బాలింతలకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా అవగాహన కల్పించారు. తల్లిపాలు బిడ్డకు సంజీవనిగా పనిచేస్తాయని, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి...