తల్లిదండ్రుల హామీలతో విజయవంతంగా పీటీఎం సమావేశం

*తల్లిదండ్రుల హామీలతో విజయవంతంగా పీటీఎం సమావేశం**విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రుల పూర్తి సహకారం** *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 19 మందమర్రిలోని పి.ఎం.తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల హామీలు అంశంపై తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యా పురోగతి, క్రమశిక్షణ, సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా, సమయానికి పాఠశాలకు పంపిస్తామని, ఇంటి పనులు, ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు మరియు...