
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) మర్రిపాడు మండలం నాయుడు పల్లెకు చెందిన వినోద్ ప్రియాంకల కుమారుడు మన్విత్ 5 సం” నాయుడు పల్లి నుంచి బ్రహ్మంగారి మఠానికి వెళ్లే సమయంలో బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ లో తప్పిపోయి ఆంజనేయ గుడి వద్దకు చేరుకోగా స్థానికులు గమనించి బద్వేల్ అర్బన్ పోలీసుల వద్దకు చేర్చారు.సమాచారం అందుకున్న తల్లిదండ్రులు చిన్నారిని అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో అప్పజెప్పారు