తల్లికి వందనం స్కీం జూన్ లో కాదు

అమరావతి జూన్ 10 ప్రజావాణి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నగదును జూలైలో విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్ 12న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. ఈ పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.13,000 జమ చేస్తారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది నిధుల విడుదల కొంచెం ఆలస్యం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లులకు ఏటా రూ.13,000 అందిస్తోంది ప్రభుత్వం....